Most Heartbreaking Moments in 2020 which made every Cricket fan Cry
#MSDRetires
#Cricket
#Cricketin2020
#SureshRainaretirement
#Yearender2020
#InternationalCareers
#ChetanChauhan
#DeanJones

2020 లో కరోనా పుణ్యమా మ్యాచ్‌లు జరకపోయినా కొన్ని ఘటనలు అభిమానులను ఏడిపించాయి. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్.. మాజీ క్రికెటర్ల అకాల మరణం, అభిమానుల్లేకుండా సాగిన మ్యాచ్‌లు, కోహ్లీసేన చెత్త రికార్డు భారత క్రికెట్ అభిమానులకు రోదనను మిగిల్చాయి. అలాంటి ఘటనలపై ఓ లుక్కెద్దాం.